సంజాతి ఉద్యమం
a true citizen of India
భారతీయ సంస్కృతీ పరిరక్షణ మరియు నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణ సాధన కోసం
ప్రతి తెలుగు వారికి హృదయపూర్వక ఆహ్వానం
పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం వల్ల, మితిమీరిన వ్యక్తిగత స్వార్థం వల్ల కనుమరుగై పోతున్న మన మహోన్నత సంస్కృతిని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలాగే ఉపేక్షిస్తే నశించిపోయే జాబితాలో మన ఉత్కృష్ట సంస్కృతిని కూడా చేర్చవలసిన ప్రమాదం ఏర్పడుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో మరో సాంస్కృతిక పరిరక్షణ మహోద్యమం అవసరం. దీన్ని మీరు నిజమని, అవసరమని భావిస్తే రండి ....... చేయి చేయి కలుపుదాం....... ఉద్యమిద్దాం. మన సంస్కృతిని కాపాడుకుందాం, నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణాన్ని సాధిద్దాం.
No comments:
Post a Comment